మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం

మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. తొలి రెండు రౌండ్లలో 1144 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్‌లో ఉండగా.. మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత 211 ఓట్ల ఆధిక్యత సాధించారు. బీఆర్ఎస్‌కు 12503 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 12292 ఓట్లు పోలయ్యాయి. అటు బీజేపీ 401 ఓట్లు పోలయ్యాయి.