సైబర్ నేరస్థులు ఎత్తుగడతో ప్రజలు జాగ్రత్త: సీఐ

సైబర్ నేరస్థులు ఎత్తుగడతో ప్రజలు జాగ్రత్త: సీఐ

SRD: సైబర్ నేరస్తులు కొత్త ఎత్తుగడతో APK ఫైల్ వాట్సప్‌ను హ్యాక్ చేసి గ్రూపులలో పంపిస్తున్నారని జర జాగ్రత్తగా ఉండాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ చాలన్, పీఎం కిసాన్ వంటి APK ఫైల్స్ పంపితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదన్నారు. మీ వాట్సప్ పనిచేయకుంటే వెంటనే రీ ఇన్‌స్టాల్ చేసి రిపోర్ట్ ఆప్షన్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.