VIDEO: లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి: సీఎం

VIDEO: లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి: సీఎం

GNTR: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ఈ విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ వెలగపూడి సచివాలయంలో తెలిపారు. లా అండ్ ఆర్డర్ మెరుగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, తద్వారా ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి, రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.