ఖమేనీ కుమార్తె, మనవరాలు మృతి: ఇజ్రాయెల్

ఖమేనీ కుమార్తె, మనవరాలు మృతి: ఇజ్రాయెల్

తమ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ హతమైనట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వెల్లడించారు. అలాగే తమ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు కూడా చనిపోయినట్లు పేర్కొన్నారు. మరో వైపు ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఫైజర్ జెట్‌లు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు సీనియర్ అధికారులు మరణించారు.