ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి

E.G: అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తమలంపూడి సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, కర్రి వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.