VIDEO: నగర వాసులకు ఎమ్మెల్యే కీలక సూచనలు

VIDEO: నగర వాసులకు ఎమ్మెల్యే కీలక సూచనలు

వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి నగర ప్రజలకు పలు సూచనలు చేశారు. వరంగల్ నగరంలో ఈరోజు చాలా పెళ్లిళ్లు ఉన్నాయని, అక్కడ మిగిలిపోయిన భోజనం వృథా అవ్వకుండా వరదల్లో చిక్కుకున్న ప్రజలకు పంపించండని పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం మొత్తం కాగా ఇంకా పలుచోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారన్నారు. వారికి భోజన సాయం చేయాలని కోరారు.