నామినేషన్ వేసిన మాజీ మహిళా నక్సలైట్ జ్యోతక్క

నామినేషన్ వేసిన మాజీ మహిళా నక్సలైట్ జ్యోతక్క

Srcl: కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ మాజీ మహిళా నక్సలైట్ నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. 2023లో జ్యోతక్క అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈరోజు శివంగలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ప్రజా సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని ఆమె తెలిపారు.