వ్యవసాయ పొలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

వ్యవసాయ పొలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KMM: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం నేలకొండపల్లి కిసాన్ మోర్చా అధ్యక్షులు నాగేశ్వరరావు వ్యవసాయ పొలం వద్ద 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలను శాలువాతో సత్కరించారు.