VIDEO: నన్ను క్షమించు మంగ్లీ అక్క..
HYD: ఇటీవల సింగర్ మంగ్లీ పాడిన 'బాయిలోన బల్లి పలికే' పాటను ఓ వ్యక్తి కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మంగ్లీ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మంగ్లీకి క్షమాపణ చెబుతూ సదరు వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'నన్ను క్షమించు అక్క.. ఇంకెప్పుడూ కించపరిచే కామెంట్స్ చేయను' అని పేర్కొన్నాడు.