స్పోర్ట్స్ షాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: క్రికెట్ కోచర్ శంకర్ ఆధ్వర్యంలో పెబ్బేరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ షాప్‌ను ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యతోపాటు విద్యార్థులకు క్రీడపై కూడా పట్టుండాలని క్రికెట్ క్రీడల్లో తర్ఫీదు నిచ్చే శంకర్ స్వయంగా తానే స్పోర్ట్స్ షాప్‌ను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని శంకర్‌ను అభినందించారు.