అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు
E.G: గండేపల్లి( M) జెడ్ రాగంపేట సాయి హాస్పిటల్ నందు జగ్గంపేట అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల స్పందన అగ్నిమాపక కేంద్రం ఎస్ఐ చెల్లె అనిల్ కుమార్, ఎల్ ఎఫ్ జి జగదీష్ బాబు పాల్గొని అగ్రి ప్రమాద సంభవించినప్పుడు జల స్పందించాలి అంశాలపై అవగాహన కల్పించారు.