స్పేస్‌లో గడిపిన అనుభవం అద్భుతం: శుభాంశు

వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆక్సియం మిషన్ ద్వారా ఎంతో నేర్చుకున్నానని.. అంతరిక్షంలో గడిపిన అనుభవం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఈ యాత్రలో వివిధ అంశాలపై పరిశోధనలు చేసినట్లు వెల్లడించారు. నాసా, EU, జపాన్‌లలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గగన్‌యాన్ మిషన్‌పై దృష్టి సారించినట్లు తెలిపారు.