SIRపై చర్చించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

SIRపై చర్చించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

పార్లమెంట్‌లో SIR ప్రక్రియపై చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్రం తలొగ్గింది. SIR, ఎన్నికల సంస్కరణలపై చర్చించేందుకు తేదీలను ఖరారు చేసింది. లోక్‌సభలో తొలుత డిసెంబర్‌ 8న వందేమాతరంపై చర్చించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 9, 10 తేదీల్లో SIRపై చర్చించాలని నిర్ణయించింది.