పుట్టకోటలోని 15వ డివిజన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు
KMM: పుట్టకోటలోని 15వ డివిజన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాలయేసుని తీసుకుని ప్రతి ఒక గృహంలోకి వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మహిళలు పాల్గొన్నారు. అదే విధిగ ఆ గ్రామ విచారణ గురువు ఫాదర్ జేసురాజు పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకను విజవంతం చేశారు.