సర్పంచ్‌గా 21 ఏళ్ల యువతి

సర్పంచ్‌గా 21 ఏళ్ల యువతి

NLG: కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామ సర్పంచ్‌గా 21 ఏళ్ల బీటెక్ విద్యార్థిని విజయం సాధించింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాన్ని వదలుకుని BRS పార్టీ, గ్రామప్రజల మద్దతుతో అనూష పోటీ చేసింది. తన ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలుపై 182 ఓట్ల మెజార్టీతో  విజయపతాకం ఎగరవేసింది. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే గ్రామాలు బాగుపడతాయన్ని ఆమె పేర్కొన్నారు.