సింగర్ మంగ్లీ పై అసత్య ఆరోపణలు సరికాదు : పోగు శ్రీనివాస్

సింగర్ మంగ్లీ పై అసత్య ఆరోపణలు సరికాదు : పోగు శ్రీనివాస్

MBNR: సింగర్ మంగ్లీపై అసత్య ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజన మహిళ ఎదుగుదల ఓర్వలేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఆమెను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు.