కోమటిబండ సర్పంచ్‌గా అమరేందర్ గెలుపు

కోమటిబండ సర్పంచ్‌గా అమరేందర్ గెలుపు

SDPT: గజ్వేల్ మండలం కోమటిబండలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అమరేందర్ ఘన విజయం సాధించారు. గురువారం ఉదయం జరిగిన ఎన్నికల్లో అమరేందర్ ఆధిపత్యం చెలాయించారు. ఎట్టకేలకు సమీప ప్రత్యర్థి శేఖరిని ఓడించి, విజయాన్ని ముద్దాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిబండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.