ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం నేత దారుణ హత్య
➢ సత్తుపల్లిలో ఇందిరా గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
➢ భద్రాచలంలో 'రన్ ఫర్ యూనిటీ' 2K రన్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు
➢ పినపాక ఈ బయ్యారంలో వచ్చె నెల 8,9,10 న అండర్ 17 కబడ్డీ క్రీడలు జరుగుతాయి: ఎమ్మెల్యే పాయం