VIDEO: వాంకిడిలో రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల బెడద

VIDEO: వాంకిడిలో రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల బెడద

ASF: వాంకిడిలో కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుంది. రాత్రి వేళల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళ బయటకెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల కుక్కలు వాహనాల వెంటపడుతూ ప్రమాదాలకు దారితీస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదా నివారించాలని కోరారు.