సిద్ధార్థ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

సిద్ధార్థ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

PLD: వినుకొండ పట్టణం 1వ వార్డు సిద్ధార్థ నగర్‌లో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పింఛన్లను సకాలంలో అందిస్తామని ఆయన తెలిపారు.