కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
★ మచిలీపట్నంలో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ బాలాజీ టెలికాన్ఫరెన్స్
★ విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని
★ పెనమలూరులో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్