నేడు ‘ప్రపంచ మృత్తికా దినోత్సవం’

నేడు ‘ప్రపంచ మృత్తికా దినోత్సవం’

NLG: భూమిని,మట్టిని కాపాడుకునేందుకు ఏటా నేడు ‘ప్రపంచ మృత్తికా (నేల) దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిర్యాలగూడలో మాత్రమే మట్టి పరీక్షా కేంద్రం ఉంది. ఎరువులు వాడడానికి 45రోజుల ముందు పంట సాగుకు ముందు భూమిలో అధికారుల సూచించిన విధంగా పొడిగా ఉండే మట్టి నమూనాలు సేకరించి కేంద్రానికి తీసుకురావాలి. వారం రోజుల్లోపు మట్టిని పరీక్షించి నివేదిక అందిస్తారు.