మద్యం దుకాణాల పంచాయతీ.. ఇద్దరు అధికారులు బదిలీ

మద్యం దుకాణాల పంచాయతీ.. ఇద్దరు అధికారులు బదిలీ

MBNR: జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖలో నూతన మద్యం దుకాణాల పంపకాల విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు అధికారుల బదిలీకి దారితీసింది. అర్బన్ అధికారి సుష్మా రెడ్డిని అచ్చంపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా, రూరల్ అధికారి సుధాకర్ రెడ్డిని కొల్లాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి జూపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.