మోటారుకు ఉన్న కరెంటు వైర్ దొంగతనం

మోటారుకు ఉన్న కరెంటు వైర్ దొంగతనం

NLR: పొదలకూరు గ్రామ పంచాయతీలోని లింగంపల్లి దగ్గర పంచాయతీ మోటారుకు ఉన్న కరెంటు వైర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించుకుని వెళ్లారు. ఇప్పటికే ఇలా పలుసార్లు ఇలా పంచాయతీ ఆస్తులు దొంగలించారని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు దృష్టికి తీసుకు వెళుతున్నామని పొదలకూరు పంచాయతీ కార్యదర్శి యస్వంత్ సింగ్ తెలిపారు.