కార్యకర్తలు అభ్యర్థుల్లా పని చేయాలి: మాజీ MLA
MHBD: మరిపెడ మండల కేంద్రంలో ఇవాళ BRS పార్టీ సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ హాజరై, మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో BRS అభ్యర్థులను గెలిపించుకోవడానికి కార్యకర్తలు అభ్యర్థుల పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో గుడిపూడి నవీన్ కార్యకర్తలు ఉన్నారు.