VIDEO: 'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'
BHPL: విద్యుత్ ఆర్టీజన్లు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో గండ్ర మాట్లాడుతూ.. మేము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, వెంటనే సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.