KGHలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం

KGHలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం

VSP: కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు డాక్టర్ రాంట్జెన్‌కు నివాళులర్పించారు. రేడియాలజిస్టుల సంఘ అధ్యక్షుడు డా. సురేష్ ప్రజల్లో అవగాహన పెంచాలని KGH అధికారి డా. వాణి పిలుపునిచ్చారు.