నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు  విద్యుత్ సరఫరాలో అంతరాయం

సూర్యాపేట టౌన్-2 పరిధిలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల దృష్ట్యా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ యశ్వంత్ ఈరోజు తెలిపారు. ఎంజీ రోడ్డు, కొత్త బస్టాండ్, ఏరియా హాస్పిటల్, కృష్ణానగర్, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కోత ఉంటుంది. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.