వ్యవసాయ అభివృద్ధిపై సర్వసభ్య సమావేశాలు..

NDL: డోన్‌లో ఇవాళ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రధానంగా చర్యలు సాగాయని, రైతులకు ప్రయోజనకరమైన పలు కార్యక్రమాల అమలు పంటల నష్టపరిహారం సాగునీటి సౌకర్యాలపై అధికారులు సమగ్రంగా వివరాలు అందించారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి ఎంపీడీవో వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.