పెళ్లి కావడంలేదని యువకుడు ఆత్మహత్య

పెళ్లి కావడంలేదని యువకుడు ఆత్మహత్య

TG: 30 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన నరేష్‌కి 4 ఏళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే సరైన జాబ్ లేని కారణంగా ఎవరూ పిల్లని ఇవ్వడంలేదని నరేష్ ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లికానివారు ఇలా చేయడం కరెక్టేనా? కామెంట్ చేయండి.