VIDEO: రైతులు సమస్యలను తెలుసుకున్న కలెక్టర్
E.G: కోరుకొండ, సీతానగరం మండలాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పర్యటించారు. రేపాక, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల్లో స్థానిక రైతులు, ప్రజలతో ముంపు సమస్యలపై మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి, ప్రతి సంవత్సరం తుఫాన్ వలన ముంపు ప్రభావితమవుతున్న ప్రాంతాలను పరిశీలించారు.