మిడ్ మానేరును రేపు సందర్శించినున్న మంత్రి

SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గల శ్రీ రాజా రాజేశ్వర స్వామి జలాశయం (మిడ్ మానేరు ప్రాజెక్టు)ను బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సందర్శిస్తారు. HYD నుంచి హెలికాప్టర్ ద్వారా వేములవాడ గుడి చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మిడ్ మానేరు సందర్శనకు వెళ్తారు.