పోలీస్ స్టేషన్‌కు అత్యంత దగ్గరలో పేకాట స్థావరాలు

పోలీస్ స్టేషన్‌కు అత్యంత దగ్గరలో పేకాట స్థావరాలు

BDK: భద్రాచలం పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పాటై ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రా నుంచి ఆటగాలను రప్పించుకొని జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. నిత్యం ఆటగాళ్ల కార్లు ఎటపాక మండలానికి వస్తు పోతు ఉండటంతో రోడ్లు రద్దీగా మారాయి. ఎటపాక పోలీస్ స్టేషన్‌కి అత్యంత దగ్గరలోనే పేకాట స్థావరాలు ఏర్పాటు చేయటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.