బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నిక కాగా గురువారం బొప్పాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సబెర బేగం-షేక్ గౌస్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.