ఆదిత్యని సేవలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
SKLM: మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అరసవిల్లి సూర్య నారాయణ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉన్నారు.