సొంతూర్లో మంత్రి పొంగులేటి దసరా సంబరాలు

సొంతూర్లో మంత్రి పొంగులేటి దసరా సంబరాలు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దసరా పండుగ వేడుకలను స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రులు నిష్ఠతో ఆచరించిన భక్తుల కోరికలను అమ్మవారు తీర్చాలని ఆశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా పేర్కొన్నారు.