'మట్టి గణపతి విగ్రహాలనే వాడండి.. కాలుష్యాన్ని నివారించండి'

MHBD: మట్టి గణపతి విగ్రహాలనేవాడి కాలుష్యాన్ని నివారించాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు చలువాది సత్యనారాయణ అన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని యాదగిరి రెడ్డి హాస్పిటల్ వద్ద శ్రీ సాయి గణేష్ జువెలర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.