'ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి'

VZM: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అబివృద్ధి, సంక్షేమం, మహిళ భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంటే ఏపీలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలోతోందని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.