VIDEO: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

MNCL: జన్నారం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆత్రం భీము ఆదివారం ఉదయం కొత్త చెరువు అలుగులో చేపలు పట్టడానికి వెళ్ళి నీటిలో మునిగి మృతి చెందాడు. చేపలు పట్టే క్రమంలో అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో నీటిలో మునిగి చనిపోయాడని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.