VIDEO: 'శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను విధుల్లోకి తీసుకోవాలి'

VIDEO: 'శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను విధుల్లోకి తీసుకోవాలి'

శ్రీకాకుళంలో మున్సిపల్ కార్మికులు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. శానిటరీ ఇన్‌స్పెక్టర్ నల్లపిల్లి శరత్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. శరత్‌ను అకారణంగా విధుల నుంచి తొలగించారని, వెంటనే పునర్నియమించాలని డిమాండ్ చేశారు.