ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

SRPT: మోతె మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూక్యా శంకర్ నాయక్ ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగరవేయడం గర్వకారణమని ఆయన అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు ఇది ప్రతీకని పేర్కొన్నారు.