'ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు'

'ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు'

MLG: ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లను రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ మహేందర్ తెలిపారు. మొత్తం 140 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేసి మిల్లులకు తరలిస్తున్నామని చెప్పారు. రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి త్వరితగతిన చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.