నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

NRPT: చెక్ పోస్టుల వద్ద పోలీసులు అప్రమత్తంగా వుండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉట్కూర్ మండల పరిధిలోని సమస్తపూర్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. కర్ణాటక నుండి మన రాష్ట్రంలోకి వరి ధాన్యం రాకుండా చూడాలని చెప్పారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పారు.