ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే భూపతి రెడ్డి
➢ చందూర్‌లో ఉధృతంగా ప్రవహిస్తోన్న పెద్ద వాగు రాకపోకలు బంద్ 
➢ కామారెడ్డిలో వరద పరిస్థితులపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
➢ భారీ వర్షాలు.. NH-44 రహదారిపై 20 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
➢ కామారెడ్డిలో భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా బస్సులు రద్దు