వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరణ

వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరణ

GNTR: ఏబీవీపీ గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకు మాజేటి గురవయ్య కాలేజీలో వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర సంఘటన కార్యదర్శి సీఎంహెచ్ సాయి కోరారు. సోమవారం గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఏబీవీపీ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర నాయకులు పాల్గొన్నారు.