అభివృద్ధికి నిధులు మంజురు కొరకు మంత్రికి వినతి

అభివృద్ధికి నిధులు మంజురు కొరకు మంత్రికి వినతి

KMM: సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి కి రూ.30 కోట్ల నిధులు SDF, EGS కింద మంజూరు చెయ్యాలని ఇన్‌ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ వినతి పత్రం అందజేశారు. వెంటనే మంత్రి స్పందించి ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేసి శాంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో తక్షణం స్పందించిన మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.