జిల్లాస్థాయి పోటీలకు ప్రదర్శనల ఎంపిక

జిల్లాస్థాయి పోటీలకు ప్రదర్శనల ఎంపిక

KKD: కాశినాయన మండల స్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు విజయవంతంగా నిర్వహించినట్లు ఎంఈవోలు ఎం.షఫీ, నిర్మల తెలిపారు. నరసావురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ పోటీల్లో గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ అగ్రికల్చర్, హెల్త్ & హైజీన్, గణితం విభాగాల్లో విద్యార్థుల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కడపలో డిసెంబర్ 20న జరిగే జిల్లాస్థాయి ప్రదర్శనలోపాల్గొంటారని తెలిపారు.