VIDEO: 'సీఎం విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు'
RR: సీఎం రేవంత్ రెడ్డి విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ.10 లక్షలను లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.