కలెక్టర్ కార్యాలయం వద్ద CPI దర్నా..!
NZB: బోధన్ పట్టణటంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం CPI ఆద్వర్యలో ఆంధోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిచారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.