పీఎం చిత్రపటాలకు ధాన్యాభిషేకం

పీఎం చిత్రపటాలకు ధాన్యాభిషేకం

NTR: నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధాన్యాభిషేకం కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ.. 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ఏటా రూ. 20,000 ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.